ETV Bharat / state

'టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకపోవడం దారుణం' - జీవీఎంసీ బైఠాయించి నిరసన

విశాఖ జీవీఎంసీ కార్యాలయాన్ని తెలుగు యువత నాయకులు ముట్టడించారు. పూర్తైన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం వినతి పత్రం తీసుకోవడానికి నిరాకరించిన కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

tdp protest at visakha gvmc
టిడ్కో ఇళ్లను పంపిణీ
author img

By

Published : Nov 19, 2020, 4:20 PM IST

టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని కోరుతూ విశాఖ జీవీఎంసీ కార్యాలయాన్ని తెలుగు యువత నాయకులు ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు పూర్తయినా, లబ్ధిదారులకు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర తెదేపా కార్యదర్శి, విశాఖ తెలుగు యువత అధ్యక్షుడు నోడగల కృష్ణ అన్నారు.

జీవీఎంసీ బైఠాయించి నిరసన చేపట్టారు. కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా కార్యాలయంలోనికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

26న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.