రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పాలన కనిపిస్తోందని తెదేపా నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు ప్రచారం చేసే హక్కు లేదా ప్రశ్నించారు. వైకాపా సభలకు అనుమతిచ్చే పోలీసులు చంద్రబాబును ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. డీజీపీతో పాటు చిత్తూరు జిల్లా ఎస్పీ బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు.
వైకాపా సభలకు అనుమతిచ్చే పోలీసులు చంద్రబాబును ఎలా అడ్డుకుంటారు..?
వైకాపా సభలకు అనుమతిచ్చే పోలీసులు.. చంద్రబాబును చిత్తూరు పర్యటనకు వెళ్తుంటే ఎలా అడ్డుకుంటారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పాలన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.