ETV Bharat / state

చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలి: అచ్నెన్న - విశాఖ ఉక్కు విషయంలో వైకాపాపై తెదేపా నేత అచ్చెన్న మండిపాటు

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం జగన్ ముందునుంచి చెబుతునవన్నీ అబద్ధాలేనని.. తెదేపా రాష్ట్ర అ‍ధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైకాపా ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని అన్నారు.

tdp leader achennaidu fires on ycp over vishaka steel plant issue
చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలి: అచ్నెన్న
author img

By

Published : Mar 9, 2021, 3:43 PM IST

చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలి: అచ్నెన్న

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం జగన్ తొలి నుంచి చెబుతున్నదంతా అవాస్తవమని ఇప్పుడు స్పష్టమైందని.. తెదేపా రాష్ట్ర అ‍ధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రే స్వయంగా తెలిపారన్నారు. ఓట్ల కోసమే పాదయాత్రల డ్రామాలు ఆడారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలన్నారు. చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందగా.. ఇప్పుడు సీఎం కేంద్రానికి లేఖలు రాసి ఉపయోగం ఉండదన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.