ETV Bharat / state

అబ్దుల్ సలాం ఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి: తెదేపా నేత నజీర్

సలాం కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అధికార పార్టీ నేతలకు సమయం లేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ మండిపడ్డారు. సలాం ఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

అబ్దుల్ సలాం ఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి: తెదేపా నేత నజీర్
అబ్దుల్ సలాం ఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి: తెదేపా నేత నజీర్
author img

By

Published : Nov 21, 2020, 7:19 PM IST

నంద్యాలలో పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ డిమాండ్ చేశారు. సలాం కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అధికార పార్టీ నేతలకు సమయం లేకుండాపోయిందని మండిపడ్డారు. మైనార్టీలపై ప్రభుత్వ కపట ప్రేమ ఈ వ్యవహారంతో స్పష్టమవుతోందని అన్నారు.

తమ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసిన తర్వాతనే వైకాపా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని.. పరిహరాన్ని మసీదుకు ఇచ్చేస్తామని సలాం కుటుంబం చెప్పటం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. స్థానిక పోలీసులే ఇందులో నిందితులని.. వారిపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

ఇదీచదవండి

'మండలిని రద్దు చేస్తామని చెప్పి.. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.