విశాఖపట్నం జిల్లా పెందుర్తి దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు... నూతన్ నాయుడును పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టయిన నూతన్ నాయుడుకు... అర్ధరాత్రి దాటాక కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు... అనకాపల్లి సబ్‌జైలుకు తరలించారు. ఫేక్ ఫోన్ కాల్స్ వ్యవహారంలోనూ నూతన్ నాయుడుపై గతంలో కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా?: యనమల