ETV Bharat / state

విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం ప్రచార కార్యక్రమాలు - స్వచ్ఛ సర్వేక్షన్ కోసం ప్రచార కార్యక్రమాలు వార్తలు

స్వచ్ఛ సర్వేక్షణ్​ కోసం విశాఖ నగర పాలక సంస్థ అధికారులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. క్రికెటర్లు, ఇతర అధికారుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. భారత్‌ - వెస్టిండీస్ మ్యాచ్ కోసం అధికారులు విశాఖ వచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

swatch-visakha-crickters
swatch-visakha-crickters
author img

By

Published : Dec 19, 2019, 12:10 PM IST

స్వచ్ఛ సర్వేక్షణ్​ కోసం ప్రచార కార్యక్రమాలు

విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్​ కోసం నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భారత్‌, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా నగరానికి వచ్చిన క్రికెటర్లు, ఇతర అధికారులందరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్​ ప్రచారం చేస్తున్నట్లుగా.. తీసుకున్న అభిప్రాయాల్ని.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

ఇవీ చదవండి:

విశాఖలో భారీ గిరి నాగు.. పట్టుకున్న అటవీ అధికారులు

Ap_vsp_05_18_swatch_visakha_crickters_avb_3031531 Anchor : విశాఖలో స్వచ్ఛ సర్వేక్షన్ కోసం విశాఖ మహా నగర పాలక సంస్థ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నగరంలో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఈ సందర్భంగా నగరానికి వచ్చిన ప్రస్తుత క్రికెటర్లు మాజీ క్రికెటర్లు ఇతర ఉన్నత అధికారులు అందరి చేత స్వచ్ఛ సర్వేక్షన్ ప్రచారం చేసేటట్టుగా అధికారులు అభిప్రాయాలు తీసుకున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళే విధంగా గా దృశ్యం సామాజిక మాధ్యమాల్లో మంచి ప్రచారం వచ్చేట్టుగా జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. గవాస్కర్ మొదలుకొని అందరితోనూ ఈ స్వచ్ఛ సర్వేక్షన్ కు విశాఖ క్లీన్ సిటీ ఇమేజ్ కోసం నినాదాలు అభిప్రాయాలను సేకరించింది. ( ఓవర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.