విశాఖ మన్యంలో మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు ప్రకటించారు. జి.మాడుగుల పెదబయలు సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు అతికించారు. వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల దాడులను తిప్పి కొట్టేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మారుమూల ప్రాంతాల్లో సాంకేతికతను వినియోగించుకుంటూ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కొండ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ..! - విశాఖ మన్యం తాజా వార్తలు
విశాఖ పాడేరు ఏజెన్సీలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు ప్రకటించారు. పోలీసులు జి.మాడుగుల, పెదబయలు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ల సాయంతో కొండ ప్రాంతాలు పరిశీలిస్తున్నారు.
![మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ..! విశాఖ మావోయిస్ట్ ప్రాంతాల్లో పెరిగిన గస్తీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5260570-146-5260570-1575396501755.jpg?imwidth=3840)
విశాఖ మావోయిస్ట్ ప్రాంతాల్లో పెరిగిన గస్తీ
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ..!
విశాఖ మన్యంలో మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు ప్రకటించారు. జి.మాడుగుల పెదబయలు సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు అతికించారు. వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల దాడులను తిప్పి కొట్టేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మారుమూల ప్రాంతాల్లో సాంకేతికతను వినియోగించుకుంటూ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కొండ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ..!
Intro:ap_vsp_76_03_drown_camera_nigha_kattudittam_avb_paderu_ap10082
శివ,పాడేరు
యాంకర్: విశాఖ మన్యంలో మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు సోమవారం నుంచి ప్రకటించారు మావోయిస్టుల దాడులను తిప్పి కొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో సాంకేతికతను వినియోగించుకుంటూ తనిఖీలు ముమ్మరం చేశారు పచ్చని కొండల నడుమ తుపాకీ శబ్దాలు వినవలసి వస్తుందేమోనన్న భయం నీడలో గిరిజనం బిక్కుబిక్కుమంటున్నారు పోలీసులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కొండ ప్రాంతాల్లో డేగ కళ్లతో నిశితంగా పరిశీలిస్తున్నారు.
వాయిస్1) విశాఖ పాడేరు ఏజెన్సీ లో అక్టోబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు పి ఎల్ జి ఏ గెరిల్లా వారోత్సవాలు ప్రకటించా రూ జి.మాడుగుల పెదబయలు సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు అతికించారు వారోత్సవాలు విజయవంతం చేయాలని అధిక సంఖ్యలో సైన్యంలో చేరాలని మావోయిస్టు పిలుపునిచ్చారు దీనిని తిప్పికొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు జి.మాడుగుల మండలం ప్రభావిత ప్రాంతం నుర్మతి మద్దిగురువు ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నుర్మతి అవుట్ పోస్టు సమీపంలో గతంలో మావోయిస్టు అడ్డుకున్న సెల్ టవర్, వంతెన సమీపంలో బాంబు స్క్వాడ్ నిశితంగా పరిశీలించింది. అణువణువునా సోధిస్తూ బాంబు ఆనవాళ్లు ఉన్నాయో లేవో పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే రెండేళ్ల కిందట మావోయిస్టులు నాలుగు ప్రొక్లైన్లు తగలబెట్టారు. దీని దృశ్యా ఈ ప్రాంతంలోనే గస్తీని ముమ్మరం చేశారు. పోలీసులు ఉచిత సర్వీస్ అందిస్తున్న జి.మాడుగుల మద్దిగరువు ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మావోయిస్టులు కదలికలు పసిగట్టేందుకు వాహనాలు, ద్విచక్ర వాహనాలు వ్యక్తులను గమనిస్తున్నారు. సివిల్, సిఆర్పిఎఫ్ బలగాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి.
బైట్: శ్రీనివాస్, సిఐ, జిమాడుగుల
బైట్: రామకృష్ణ, ఎస్సై, సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్
ఎండ్ వాయిస్: మావోయిస్టు గెరిల్లా వారోత్సవాలు ఇది పోలీసుల విస్తృత తనిఖీలు మధ్య వేడెక్కిన వాతావరణం లో విశాఖ మన్యం గిరిపుత్రులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయబ్రాంతు లతో ఉన్నారు.
శివ,పాడేరు
Body:శివ
Conclusion:9493274036

TAGGED:
విశాఖ మన్యం తాజా వార్తలు