బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా కేతినేని సురేంద్ర మోహన్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దియోధర్ హాజరయ్యారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి