విశాఖ జిల్లా గోపాలపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వసతులపై ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు ఆవగాహన కల్పించాలన్నారు.
ఇదీచదవండి