ETV Bharat / state

నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల నియామకం - స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

పంచాయతీ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా అధికారులను ఎలక్షన్ కమిషనర్ నియమించారు. విశాఖలోని 10 నియోజకవర్గాలకు అధికారుల కేటాయింపు జరిగింది.

appointed election officials to visaka district
నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల నియామకం
author img

By

Published : Jan 28, 2021, 10:42 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషనర్ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులను నియామకం చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అథారిటీ వినయ్ చంద్ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాలకు ఎన్నికల అధికారుల నియామకం జరిగింది. వారి వివరాలు...

నియోజక వర్గం ఎన్నికల అధికారి
పాడేరు ఐటీడీఏ పీవో ఎస్ వెంకటేశ్వరరావు
నర్సీపట్నంసబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య
అరకుపాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ శివ జ్యోతి
భీమునిపట్నంఆర్డీఓ కే. పెంచల కిషోర్
అనకాపల్లిఆర్డీఓ జే. సీతారామారావు
మాడుగులఏపీఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.డీ. అనిత
చోడవరంస్టీల్ ప్లాంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే. పద్మలత
ఎలమంచిలి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ రంగయ్య
పాయకరావుపేటస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి జోసెఫ్
పెందుర్తిడిప్యూటీ కలెక్టర్ ఎన్.వీ సూర్యకళ

ఇదీ చదవండి:

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.