విశాఖలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 95వ జయంతి కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య సాయి మహిళా యువజన విభాగం మరో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేద గర్భిణులను దత్తత తీసుకునే సేవా కార్యక్రమాన్ని ప్రహలాదపురంలో దుర్గ అనే గర్భిణీతో ప్రారంభించారు. ఇందులో భాగంగా గర్భిణులకు పండ్లు, సాయి ప్రోటీన్ పౌడర్ అందజేశారు. ప్రసవించిన 6 నెలల వరకు తల్లి, బిడ్డకు అండగా నిలుస్తుంది. నిరుపేద గర్భిణులకు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్దిపొందనున్నారు.
ఇవీ చదవండి
ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు అదృశ్యం... చివరికి పోర్టు రూంలో..!