జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా గ్రామీణ ఎస్పీ కృష్ణారావు తెలిపారు. జిల్లాలో నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పాయకరావుపేట పోలీసుస్టేషన్ రికార్డులు తనిఖీ చేశారు. పట్టణ౦లో ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు.
ఇది చదవండి అనకాపల్లి మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించిన ఎమ్మెల్సీ బుద్ధా