ETV Bharat / state

TRAIN UPDATE: ఆ రూట్లలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు..గుర్తుంచుకోండి

కొన్ని మార్గాల్లో రైళ్ల రాకపోకల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఆ మార్గాల్లో మరమ్మతుల కారణంగా కొన్ని సర్వీసులు రద్దు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.

TRAIN UPDATE
TRAIN UPDATE
author img

By

Published : Sep 7, 2021, 7:02 PM IST

రైల్వే మరమ్మతుల వల్ల పలు రైళ్ల సర్వీసులను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-విశాఖ, విజయవాడ-నిడదవోలు మార్గాల్లో మరమ్మతులు చేపట్టడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రద్దు చేసిన సర్వీసులు..

  • ఈనెల 12న విశాఖ-విజయవాడ మధ్య నడిచే రైలు నెంబరు (02717), విజయవాడ-విశాఖ మధ్య తిరిగే (02718) సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది.

దారి మళ్లించిన రైళ్లు..

  • ఈనెల 11న తిరుపతి-కాకినాడ పోర్టు (07250) రైలు సర్వీసును.. విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు
  • ఈనెల 12న విశాఖ-లింగంపల్లి (02831) రైలు సర్వీసు..నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లింపు
  • ఈనెల 12న లింగంపల్లి-విశాఖ (02832) రైలు సర్వీసును.. విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు

ఇదీ చదవండి:

PAWAN: రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటంతోనే ప్రభుత్వం కళ్లు తెరిచింది: పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.