విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యాపారులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాలతోపాటు... స్వల్ప వ్యాపారాలతో మనుగడ సాగిస్తున్న చిన్నవ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. దీనిలో భాగంగానే తమ వ్యాపారాలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
'విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకోవాలి' - పాడేరు వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యాపారులంతా సమావేశమయ్యారు. విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకోవాలి