ఇవీ చూడండి...: ముగిసిన సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవాలు.. వైభవంగా పుష్పయాగం
వేడుకగా సింహాద్రి అప్పన్న ఊంజల్ సేవ - సింహాద్రి అప్పన్న తాజా వార్తలు
విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్నకు ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా.. కొవిడ్ నిబంధనలను అనుసరించి కార్యక్రమం జరిపించారు.
అప్పన్న ఉంజల్ సేవ
సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఉయ్యాల సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు జరిపిన అనంతరం.. కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా ఊంజల్ సేవ ఘనంగా చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అర్చకులు పూజలు మంత్రోచ్ఛరణ నడుమ వైభవంగా చేపట్టారు.
ఇవీ చూడండి...: ముగిసిన సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవాలు.. వైభవంగా పుష్పయాగం