విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో.. స్వామికి దాసుడైన ఒడిశావాసి వనమాలి కోదాస్ చే స్వామికి వారికి గరుడు సేవ నిర్వహించారు. ప్రతి ఏడాది స్వామిని 3 నెలలపాటు సేవించి అనంతరం ఒడిశాకు తిరుగు పయనమవుతారు.
ఈ మూడు నెలలు ఒడిశా నుంచి భక్తుల రాక పెరుగుతుంది. స్వామివారికి జరిగే అన్ని ఆర్జిత సేవలను నిర్వహిస్తుంటారు. బుధవారం స్వామికి ప్రత్యేక పూజలు చేసి గరుడ వాహనంపై స్వామిని అధిష్టింపజేశారు.
ఇదీ చదవండి