ETV Bharat / state

ఏయూలో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు - Silver medals

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించిన విశాఖ జిల్లా సబ్బరవం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరాజు సత్కరించారు. 20 గ్రాముల వెండి పతకాలను అందించి ప్రోత్సహించారు.

విద్యార్థులకు ప్రోత్సహకాలు
author img

By

Published : Jul 24, 2019, 11:43 PM IST

విద్యార్థులకు ప్రోత్సహకాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో సీట్లు సాధించిన విశాఖ సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని... ట్రాఫిక్ రిటైర్డ్ ఎస్సై శ్రీనివాసరాజు ఘనంగా సత్కరించారు. విద్యార్థలకు 20 గ్రాముల వెండి పతకాలను అందించారు. విద్యార్థులు ప్రస్తుతం ఉన్న విద్యావిధానానికి అనుగుణంగా చదువుకుని రాణించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి

బురదలో ఆటలూ స్కూల్​ టైమ్​టేబుల్​లో భాగమే!

Intro:JK_AP_NLR_03_24_JDA_OFFICE_COLLCTOR_RAJA_AV_AP10134
anc
జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుల కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జె డి ఏ కార్యాలయంలో రైతుల కోసం ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఖరీఫ్ రబీ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శేషగిరి రావు వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు ఎటువంటి సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Body:వ్యవసాయ కార్యాలన్నీ తనిఖీ చేసిన కలెక్టర్

Conclusion:రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.