ETV Bharat / state

సీలేరు జలవిద్యుత్కేంద్రానికి రెండో యూనిట్​ తలనొప్పి

సీలేరు జలవిద్యుత్కేంద్రంలో రెండో యూనిట్​ తరచూ మ‌ర‌మ్మ‌త్తుల‌కు  గురవుతుండ‌టంతో అధికారులకు తలనొప్పిగా మారింది.

సీలేరు జలవిద్యుత్కేంద్రానికి రెండో యూనిట్​ తలనొప్పి
author img

By

Published : Jul 25, 2019, 9:44 AM IST

ఉత్త‌రాంద్ర‌లో ప్ర‌ముఖ జ‌ల‌విద్యుత్కేంద్రంగా పేరుగాంచిన సీలేరుకు రెండో యూనిట్ గ‌త మూడు నెల‌లుగా త‌ల‌నొప్పిగా త‌యారైంది. ఈ రెండో యూనిట్ తరుచూ మ‌ర‌మ్మ‌త్తుల‌కు గురవుతుండ‌టంతో విద్యత్​ ఉత్ప‌త్తికి అంత‌రాయం ఏర్ప‌డుతుంది. సీలేరులో 240 మెగావాట్లు సామ‌ర్థ్యం గ‌ల నాలుగు యూనిట్లున్నాయి. ఇందులో విదేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన రెండో యూనిట్ గ‌త మూడు నెల‌లుగా ముప్పు తిప్ప‌లు పెడుతోంది.
ఫిబ్ర‌వ‌రి నెల‌లో స‌ర్వో మోట‌ర్ స‌మ‌స్య‌తో మూడు నెల‌లు విద్యుత్​ ఉత్ప‌త్తి నిలిపివేయ‌గా, ప్రారంభించిన నాలుగురోజుల‌కే రోటార్ ఎర్త్ స‌మ‌స్య వ‌చ్చింది. వారం రోజుల్లో సరిచేసి ఉత్పత్తి చేయ‌గా... తాజాగా బుధ‌వారం అదే యూనిట్ లో రోటార్ ఎర్త్ స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో అధికారులు హుటాహుటిన జ‌ల‌విద్యుత్కేంద్రానికి చేరుకుని స‌మ‌స్య తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌రుచూ రోటార్ ఎర్త్ స‌మ‌స్య వ‌స్తుండ‌టంతో ఎందువ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుందోన‌ని తెలుసుకోవ‌డానికి అధికారులు రెండో యూనిట్‌ను అధ్య‌య‌నం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ప్ర‌స్తుతం రెండో యూనిట్ మ‌ర‌మ్మ‌తుల‌కు గురికావ‌డంతో మిగ‌తా మూడు యూనిట్లుతో విద్యుదుత్ప‌త్తిని చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

Intro:యాంకర్ విశాఖ తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు నీరు అందించాల్సిన విశాఖ జిల్లా నాతవరం మండలం జలాశయం పరిస్థితి భయం గా తయారయింది ప్రారంభమైనప్పటికీ జలాశయంలో నీటిమట్టం లేకపోవడంతో రైతుల పరిస్థితి ఏమైంది మరోపక్క నార్మల్ వేసి చేయడానికి సిద్ధం అవుతున్న తరుణంలో నీటి మట్టం నిరాశాజనకంగా తయారయింది ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ఖరీఫ్ పనులు ప్రారంభించాలంటే కనీసం 366 అడుగుల వరకు నీటి మట్టం ఉండి తీరాలి అయితే అడపాదడపా వర్షాలు పడుతున్నప్పటికీ ప్రస్తుత నీటి మట్టం 342 అడుగులకు మించడం లేదు దీంతో రైతులు నార్మల్ వేసి ఎదురుచూపులు చూస్తున్నారు జలాశయం కింద తూర్పుగోదావరి జిల్లాలో ఏడు మండలాల పరిధిలో జలాశయం నీరు అందాల్సి ఉంది అయితే అందుకు తగ్గట్టుగా నీటి నిల్వలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలయింది నాట్లు వేయడానికి మరోపక్క పెరుగుతున్నప్పటికీ జలాశయం నీరు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.