ETV Bharat / state

సెల్​టవర్​లో ఒక్కసారిగా మంటలు..దగ్ధం - cell tower

ఒక భవనంపై ఉన్న సెల్ టవర్​లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపారు.

short curcuit on cell tower at maddilapalem in vishakapatnam district
author img

By

Published : Aug 23, 2019, 9:54 PM IST

షార్ట్ సర్క్యూట్​తో సెల్ టవర్ దగ్ధం...

విశాఖలోని మద్దిలపాలెం పెట్రోల్ బంక్ వెనుక ఒక భవనంపై ఉన్న సెల్ టవర్​లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న బంక్ సిబ్బంది అప్రమత్తమైన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతంలోని జనం పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సెల్ టవర్​పై మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా సెల్ టవర్ దగ్ధమైంది.

ఇదీచూడండి.తన బైక్​ను సీజ్​ చేయటంతో..ఇతరుల వాహనాలకు నిప్పు

Intro:note సార్ ఎఫ్.టి.పి ద్వారా వీడియో పంపుతున్నాను
అనంతపురం జిల్లా బత్తల పల్లి మండలం ఎర్రయ్య పల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు అనంతపురం నుంచి కదిరి కి వెళ్తున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సును అవును బత్తలపల్లి వైపునుంచి అనంతపురం వెళ్తున్న లారీ ఢీకొంది లారీ ఢీకొనడంతో ఆర్టిసి బస్సు ఉ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు లారీ డ్రైవర్ గాయపడ్డాడు గాయపడినవారిని బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రికి తరలించారు సంఘటనా స్థలానికి బత్తలపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు

Body:ఆర్టిసి బస్సు లారీ డి

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.