విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పట్టణ నిర్మూలన పేదరిక సంస్థలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి... ఏడాది కాలంగా ఆశ్రయం పొందుతున్నాడు. అతడు అయోమయంగా చెబుతున్న వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ వాసి అని, అతని తల్లిదండ్రులు టీ కొట్టు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సదరు వ్యక్తికి సంబంధించిన అంశం స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ దృష్టికి వెళ్లింది. మతిస్థిమితం లేక ఆశ్రయం పొందుతున్న వ్యక్తిని తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు.
'మెప్మా' కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తికి ఆశ్రయం - shelter for an insane person news
మధ్యప్రదేశ్ కు చెందిన మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి.. ఏడాది కాలంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆశ్రయం పొందుతున్నాడు. తన వాళ్ల రాక కోసం ఎదురూచూస్తున్నా.. కనీసం సరిగ్గా వివరాలను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

shelter for an insane person inMEPMA CNTER, Narsipatnam
'మెప్మా' కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆశ్రయం
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పట్టణ నిర్మూలన పేదరిక సంస్థలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి... ఏడాది కాలంగా ఆశ్రయం పొందుతున్నాడు. అతడు అయోమయంగా చెబుతున్న వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ వాసి అని, అతని తల్లిదండ్రులు టీ కొట్టు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సదరు వ్యక్తికి సంబంధించిన అంశం స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ దృష్టికి వెళ్లింది. మతిస్థిమితం లేక ఆశ్రయం పొందుతున్న వ్యక్తిని తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు.
'మెప్మా' కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆశ్రయం
Intro:యాంకర్ : సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన మతిస్థిమితం సరిగాలేని ఓ యువకుడు తల్లిదండ్రులు , అయినవారికీ దూరమై ఏడాది కాలంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ని పట్టణ పేదరిక నిర్ములన సంస్థలో ఆశ్రయం పొందుతు నా అనేవారు కోసం చూస్తున్నాడు.సరిగా వివరాలను చెప్పలేక పోతున్న ఈ వ్యక్తి తన పేరు సందీప్ గాను తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో టీ షాప్ నిర్వహిస్తున్నట్టు సందీప్ తన మాటల్లో తెలుస్తోంది. గత ఏడాది నవంబరు నెలనుంచి నర్సీపట్నంలో ని పట్టణ పేదరికం నిర్ములన సంస్థ లొనే గడుపుతున్నాడు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ స్పందించి ఇటీవలే వీడియో ద్వారా సాంఘిక మాంద్యం వివరాలు వెల్లడించారు. సందీప్ కు చెందిన అయిన వారు ఉంటే స్పందించి తల్లిదండ్రులు అప్పగించే ప్రయత్నం చేయాలని కోరారు. మరోవైపు పట్టణ పేదికం నిర్ములన సంస్థ నిర్వాహకులు సందీప్ ను గుర్తించాలని కోరుతున్నారు. బైట్ : శ్రీనివాసరావు ( నిర్వాహకులు, పేదరికం నిర్ములన సంస్థ , నర్సీపట్నం.)
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736