ETV Bharat / state

ముంచుకొస్తోంది ఉప్పు... మేల్కోకుంటే తప్పదు ముప్పు

విశాఖ నగరానికి అతిపెద్ద సమస్య వచ్చిపడింది. వర్షాలు లేక తాగునీటికి ఇబ్బంది పడుతున్న నగరవాసులకు... ఉప్పునీరుగా మారిపోతున్న భూగర్భజలాలు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. విశాఖ నగరం నుంచి భీమిలి వరకూ సముద్రనీరు, భూగర్భ జలాలు కలుస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దటి ప్రమాదకరస్థాయికి చేరుతుందని హెచ్చరిస్తున్నారు.

water problems in vishaka
author img

By

Published : Jul 6, 2019, 6:37 AM IST

ఉప్పునీరుగా మారుతున్న భూగర్భజలాలు

రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి తడ దాకా సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాల్లోకి సముద్రనీరు ఇంకిపోయే సమస్య ఉంది. తీరం వరకూ నిర్మాణాలు చేసుకుంటూ పోతే... వర్షపునీరు నేలలోకి ఇంకే అవకాశం లేక... భూగర్భజలాలు సముద్రనీటితో కలసిపోతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. విపరీతమైన నగరీకరణ... సహజవనరులకు విఘాతం కలిగిస్తోందని హెచ్చరిస్తున్నారు.

ప్రకృతి ప్రసాదించిన నీరు, నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉంది. ప్రతిచోటా జనాభా పెరుగుతున్నారు. వారికి తగ్గట్టే ఆవాసాలూ పెరుగుతున్నాయి. నీటి వాడకం పెరిగింది కానీ... వాటికి తగ్గట్లు భూగర్భజలాల సంరక్షణ పెరగలేదు. కాంక్రీట్‌ వనాల వల్ల భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి తగ్గిపోయింది. ఈ పరిస్థితిపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నగరవాసుల్లో చైతన్యం రాకపోతే భవిష్యత్తులో నీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విశాఖలో భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయని చెప్పారు. దీని వల్ల పలు ప్రాంతాల్లో.... బోర్ల నుంచి రంగుమారిన నీరు, ఉప్పునీరు వస్తోందని చెప్పారు. శక్తికి మించి బోర్లు వేయడం వల్ల సముద్ర నీరు క్రమేపీ ప్రవేశిస్తోందని తెలిపారు.

వర్షపునీటిని నేరుగా భూమిలోకి పంపితే, భూగర్భజలాలపై ఒత్తిడి పెరగడం వల్ల ఉప్పునీరు తిరిగి సముద్రంలోకి పోతుంది. ఈ సమస్యకు ఇదొక్కటే సులభ మార్గం. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరిస్థితి జఠిలమవుతోంది. ఇప్పుడే గనుక దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుంది

- పర్యావరణవేత్తలు

నీటి వినియోగం ఎక్కువైతే... తీరం నుంచి రెండు కిలోమీటర్ల మేర ఉప్పునీరు ప్రవేశించే ప్రమాదముందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇప్పటికైనా నగరవాసులు నీటి సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని చెబుతున్నారు.

Intro:AP_GNT_03_05_bycycles_waste_in_schools_spl_pkg_ap10038
contributor (etv)k.koteswararao, vinukonda
పంపిణీకి నోచుకోని బడికి వస్తా పథకం సైకిళ్ళు ఉన్నత అధికారుల ఉత్తర్వుల అందగానే విద్యార్థులకు పంపిణీ చేస్తామంటున్న జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో పలు జిల్లా పరిషత్ హై స్కూల్ తరగతి గదుల్లో మగ్గుతున్న బడికి వస్తా పథకం సైకిళ్ళు

Body:గుంటూరు జిల్లా వ్యాప్తంగా గా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బడికి వస్తా పథకం లో భాగంగా 8 9 వ అ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఆయా పాఠశాలలకు సైకిల్ విడిభాగాలను పంపిణీ చేశారు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు విడి భాగాలను సైకిల్ గా అమర్చి పంపిణీకి సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సైకిల్ పంపిణీ వ్యవహారం కాస్తా అటకెక్కింది మూడు నెలల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన సైకిళ్ళు విద్యా శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు లేకపోవడంతో తరగతి గదుల్లోనే తాళాలు వేయబడి ఉన్నాయి వినుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా 26 జిల్లా పరిషత్ హై స్కూల్ సైకిళ్ల పంపిణీ నిమిత్తం వినుకొండ మండలానికి 9 పాఠశాలలకు గాను 960
బొల్లాపల్లి ఈపూరు మండలాలలోని ఆరు పాఠశాలలకు గాను 383
శావల్యాపురం నూజెండ్ల మండలాల లోని 9 పాఠశాలలకు 67
సైకిళ్లను ప్రభుత్వం ద్వారా అందు చేయబడ్డాయి
ఇకనైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు కలుగజేసుకుని సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన చేపడితే విద్యార్థులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు

Conclusion:బైట్ :వెల్లటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.