విశాఖ గ్రామీణ జిల్లాలో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు చీరలను వినియోగిస్తున్నారు. అవికూడా రంగు రంగులవి వాడుతున్నారు. ఎందుకంటే ఆ చీరలపై సూర్యకిరణాలు పడి మెరవడంతో పక్షులు భయపడి రావని రైతుల నమ్మకం. మొక్కజొన్న, బొబ్బాయి, కాయగూరలు, ఇతర పంటలకు రక్షణగా చీరలను జిల్లా రైతులు వినియోగిస్తున్నారు. పాకల వద్ద పశువులు ఇతరుల కంట పడకుండా చీరెలను అడ్డంగా కడుతున్నారు. దీంతో పాత చీరెలకు డిమాండ్ పెరిగింది.
ఇది చదవండి విద్యుత్ కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసన
చీర కట్టిన పైరు.. - saree for fields
పచ్చని పైరు చీర కట్టడమేంటనుకుంటున్నారు.. పంట పొలాల్లో చీరెల సందడి ఏమిటినుకుంటున్నారా? విశాఖ జిల్లాలోని గ్రామాల్లో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఎం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఇది చదవండి..
![చీర కట్టిన పైరు.. vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7290425-859-7290425-1590063863408.jpg?imwidth=3840)
పొలంనికి చీర తెచ్చిన అందం..