విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భాగయ్య పాల్గొన్నారు. యాగం అనంతరం పీఠప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: