కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా శానిటైజర్ ఛాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం రైతు బజారు వద్ద ఏర్పాటు చేసిన శానిటైజర్ ఛాంబర్‌ను స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం దీన్ని నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: కరోనాపై పోరు: భిల్వారా నేర్పిన పాఠాలు