విశాఖ జిల్లా పెందుర్తిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు, మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: