విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా ఇసుక తరలింపుపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా... నదుల నుంచి ఇసుక తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా జుత్తాడ, గజపతినగరంలలో ఇసుకను తరలిస్తున్న టైరుబళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని బండ్లను తహసీల్దార్‌కు అప్పగించినట్లు ఎస్సై లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.
'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు' - 'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు'
ఇసుక అక్రమరవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా చోడవరం పోలీసులు హెచ్చరిస్తున్నారు. జుత్తాడ, గజపతినగరంలలో ఇసుకను తరలిస్తున్న టైరుబళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
!['ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు' 'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7736419-681-7736419-1592912066960.jpg?imwidth=3840)
'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు'