ETV Bharat / state

కేజీహెచ్​లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు

గ్యాస్​ లీకేజీ ఘటనలో తమ కుమారుడు చనిపోయాడన్న మరణవార్త ఆ కుటుంబాన్ని కుంగదీసింది. అధికారులు కనీసం ముందస్తు సమాచారం అందించలేదని ఆవేదన చెందుతున్నారు. కేజీహెచ్​ వద్ద మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.

sainor gas leakage victims waitting for dead body in kgh, visakhapatnam district
కేజీహెచ్​లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు
author img

By

Published : Jul 1, 2020, 4:29 PM IST

విశాఖ సాయినార్ పరిశ్రమ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో మృతి చెందిన నరేంద్ర కుటుంబసభ్యులు కేజీహెచ్​కి చేరుకున్నారు. మార్చురీ వద్ద కుమారుడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. కుమారుడు మరణించాడన్న కనీస సమాచారాన్ని తమకు అందించలేదని నరేంద్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమవర్గాలు, అధికారులు తమను ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: పుణ్యస్నానాల్లో అపశ్రుతి.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.