విశాఖ గ్రామీణ జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చోడవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో... విశాఖ, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోలకు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఆయా డిపోలకు చెందిన బస్సు కండక్టర్లను చోడవరం కాంప్లెక్స్ లో ఉంచారు. వీరు ప్రయాణికులకు టిక్కెట్లును అమ్ముతున్నారు. రోజుకు 300 నుంచి 450 మంది వరకు ప్రయాణిస్తున్నారు.
ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ కాంప్లెక్స్‌లు - vizag rtc bus news in visakha
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల వివరాలు తీసుకుని కండక్టర్లు టిక్కెట్లు ఇస్తున్నారు.
rtc bus are full rush in vizag rural areas