ETV Bharat / state

విశాఖలో చిన్నారులకు పాటల పోటీలు - singing competitions for children at vishaka

విశాఖ రోటరి క్లబ్ పోర్ట్ సిటీస్​ ఆధ్వర్యంలో చిన్నారులకు బాలల దినోత్సవం సందర్భంగా పాటల పోటీలు నిర్వహించారు.

పాటల పోటీల్లో పాల్గొన్ని చిన్నారులు
author img

By

Published : Nov 13, 2019, 9:58 PM IST

విశాఖలో చిన్నారుల పాటల పోటీలు

విశాఖ రోటరి క్లబ్ పోర్ట్ సిటీస్​ ఆధర్యంలో చిన్నారులకు బాలోత్సవ్ పేరిట పాటల పోటీలు నిర్వహించారు. వైశాఖి జల ఉద్యానవనం హాలులో ఈ కార్యక్రమం జరిగింది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండి:

ఉత్సాహంగా భీమిలి ఉత్సవ్​.. ఆకట్టుకున్న పడవ పోటీలు

Intro:Ap_Vsp_92_13_Balosthav_Singing_Compitation_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) బాలోస్తవ్ పేరిట విశాఖలో చిన్నారులకు పాటల పోటీలను నిర్వహించారు.

Body:రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ఆధ్వర్యంలో వైశాఖి జల ఉద్యానవనం హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Conclusion:నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నామని.. అందులో భాగంగా ఇవాళ నగరంలోని చిన్నారులకు పాటల పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.