విశాఖలో జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన స్కేటర్లు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ స్విమ్మింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి వైఎంసీఏ వరకు సుమారు 12 ల్యాప్‌ల మారథాన్ రేస్‌లో స్కేటర్లు అధ్బుత ప్రతిభ కనబరిచారు. ఈ మారథాన్ రేస్ ఈవెంట్లో 14 ఏళ్ల పైబడిన 170 మంది బాలురు, 140 మంది బాలికలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: