ETV Bharat / state

విశాఖలో ఈచ్​ మైల్​ మేక్​ యూ స్ట్రాంగ్​ పేరిట మారథాన్​ - విశాఖలో 103 ఏళ్ల మన్ కౌర్ వార్తలు

'ఈచ్ మైల్ మేక్ యూ స్ట్రాంగ్' అనే నినాదంతో విశాఖలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నిర్వాహకులు మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 103 ఏళ్ల మహిళా అథ్లెట్ మన్ కౌర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్​లు పాల్గొన్నారు.

man kaur and msk prasad participated in marathon at visakha
103 ఏళ్ల మహిళా అథ్లెట్ మన్ కౌర్ ,బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ తో విద్యార్థులు
author img

By

Published : Dec 19, 2019, 4:38 PM IST

విశాఖలో మారథాన్​

విశాఖలో ఈచ్​ మైల్​ మేక్​ యూ స్ట్రాంగ్​ పేరిట శ్రీ ప్రకాష్​ విద్యాసంస్థల నిర్వాహకులు మారథాన్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటియాలకు చెందిన భారతీయ ఆదర్శ మహిళా అథ్లెట్ మన్ కౌర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ పాల్గొన్నారు. 103 ఏళ్ల వయస్సులో ఎందరికో స్ఫూర్తిని నింపుతూ ప్రపంచంలో జరిగే పలు మారథాన్​ల్లో పాల్గొన్న మహిళా అథ్లెట్ మన్ కౌర్ ఎంతో ఆదర్శమని ... ఎమ్మెస్కె ప్రసాద్ అన్నారు. గత రెండు రోజులుగా మన్ కౌర్ ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సూత్రాలను విద్యార్థులకు వివరించామని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత వాసు ప్రకాష్ తెలిపారు.

ఇదీ చూడండి:

విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం ప్రచార కార్యక్రమాలు

Intro:Ap_Vsp_92_19_Students_Marathon_Avb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) 103 ఏళ్ల వయస్సులో ఎందరికో స్ఫూర్తిని నింపుతూ ప్రపంచంలో జరిగే పలు మారథాన్ లలో పాల్గొన్న మహిళా అథ్లెట్ మన్ కౌర్ ఎంతో ఆదర్శమని బిసిసిఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

Body:క్విట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా 'ఈచ్ మైల్ మేక్ యూ స్ట్రాంగ్' అనే నినాదంతో విశాఖలోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు బీచ్ రోడ్లో మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పటియాలకు చెందిన భారతీయ ఆదర్శ మహిళా అథ్లెట్ మన్ కౌర్, బిసిసిఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ పాల్గొన్నారు.

Conclusion:గత రెండురోజులుగా మన్ కౌర్ ఆహార అలవాట్లను, ఆరోగ్య సూత్రాలను గురించి విద్యార్థులకు వివరించామని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అధినేత వాసు ప్రకాష్ తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఆహార అలవాట్లను మార్చుకుని ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్ గా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మారథాన్ లో విడతార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బైట్: ఎమ్మెస్కె ప్రసాద్,బిసిసిఐ చీఫ్ సెలక్టర్.
: వాసు ప్రకాష్, ప్రకాష్ విద్యాసంస్థల అధినేత.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.