విశాఖ జిల్లా సింహచలం సింహద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవస్థానం బస్సు, ఓ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పవన్(25), ఉదయ్ (23) తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పవన్ మృతి చెందాడు. ఉదయ్ ఆరిలోవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్ మృతితో సింహచలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని ఆలయ ఈవో భ్రమరాంభ పరిశీలించారు.
సింహద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...ఒకరు మృతి - సింహద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...ఒకరు మృతి
విశాఖ జిల్లా సింహచలం సింహద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి.
సింహద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...ఒకరు మృతి