ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... వ్యక్తి మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నర్సీపట్నం మండలం ధర్మసాగరం సమీపంలో జరిగింది.

road accident happened in visakha district and a person died
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : Aug 28, 2020, 11:06 PM IST

నర్సీపట్నం మండలం ధర్మసాగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్​కు తరలించారు. రామచంద్రపాలెంకు చెందిన అయ్యప్ప స్వామి... నర్సీపట్నం నుంచి బైక్​పై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో అయ్యప్ప స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై నర్సీపట్నం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. 14 మూగజీవాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.