ETV Bharat / state

బొలెరో వాహనం బోల్తా... 16 మందికి గాయాలు

బొలెరో వాహనం బోల్తా పడి 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖ జిల్లా ఊరుగొండలో చోటుచేసుంది. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు.

బొలెరో వాహనం బోల్తా...16 మందికి గాయాలు
author img

By

Published : Jun 13, 2019, 11:31 PM IST

విశాఖ జిల్లా పాడేరు మారుమూల గ్రామమైన ఊరుగొండలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. సంతబయలు నుంచి గుత్తులపట్టు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు.

బొలెరో వాహనం బోల్తా...16 మందికి గాయాలు

ఇదీచదవండి... ఆటో-ఐషర్ వాహనం ఢీ.. నలుగురు మృతి

విశాఖ జిల్లా పాడేరు మారుమూల గ్రామమైన ఊరుగొండలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. సంతబయలు నుంచి గుత్తులపట్టు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు.

బొలెరో వాహనం బోల్తా...16 మందికి గాయాలు

ఇదీచదవండి... ఆటో-ఐషర్ వాహనం ఢీ.. నలుగురు మృతి

Intro:ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు దర్వేశ్ యాదవ్ ను న్యాయస్థానం ఆవరణలోనే దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐ ఏ ఎల్) ఆధ్వర్యంలో విశాఖ జిల్లా న్యాయస్థాన సముదాయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని , మొత్తం న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని నిలదీస్తూ ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి కొద్ది సేపు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ అఫ్ విమెన్ లవర్స్ విశాఖ శాఖ, ఎ.ఐ.ఎల్. యు తదితర న్యాయవాద సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు.


Body:మహిళా న్యాయవాదులకు న్యాయస్థాన ఆవరణలోనే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు.


Conclusion:కార్యక్రమంలో లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు డు కె ఎస్ సురేష్ కుమార్ ,నగర శాఖ ప్రధాన కార్యదర్శి జహా ఆరా, ఫెడరేషన్ అఫ్ ఆఫ్ విమెన్ లాయర్స్ విశాఖ శాఖ అధ్యక్షురాలు బొడ్డేటి వరలక్ష్మి , కార్యదర్శి పూసపాటి పద్మజ తరులు పాల్గొన్నారు.

బైట్స్1:బొడ్డేటి వరలక్ష్మి, అధ్యక్షురాలు,ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్, నగర శాఖ.
2: కె.ఎస్.సురేష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.