ETV Bharat / state

డొంకరాయి పవర్ కెనాల్​కు​ బీటలు..! - donkarai canal latest news at vizag

రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలోని డొంకరాయి పవర్ కెనాల్​కు గండిపడితే... రూ.కోటి వెచ్చించి మరమ్మతులు చేశారు. నీటిని విడుదల చేశారు. కారణంమేంటో తెలియదు గాని... పవర్ కెనాల్ వింగ్​వాల్​కు బీటలు ఏర్పడ్డాయి.

బీటలు కారణంగా డొంకరాయి పవర్​ కెనాల్​కి మరమత్తులు
author img

By

Published : Nov 1, 2019, 7:53 PM IST

డొంకరాయి పవర్ కెనాల్​కు​ బీటలు..

రూ.కోటి వెచ్చించి గండి పనులు పూర్తిచేసి... ఇటీవల కెనాల్ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. దశలవారీగా పవర్ కెనాల్ ఏర్పాటు చేసి పరిస్థితిని అధ్యయనం చేస్తూ... నీటి విడుదల పెంచారు. ఈ క్రమంలో పవర్ కెనాల్​కు వింగ్​వాల్​కు బీటలు ఏర్పడటం గుర్తించారు. వెంటనే నీటి విడుదల నిలిపివేశారు. బీటలు వచ్చిన వింగ్​వాల్​కు ఐరన్ రాడ్​లు కట్టి... కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. అనంతరం కాంక్రీట్ పనులు చేయాలని నిర్ణయించారు. ఎస్​ఈ రామకోటి లింగేశ్వరరావును వివరణ కోరగా... గండిపడిన చోట కొత్త, పాత గోడకు మధ్య ఖాళీ వచ్చిందని చెప్పారు.

ఇదీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

Intro:AP_VSP_56_31_DONKARAYI WING WALL KU BEETALU_AV_AP10153Body:సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి పవర్ కెనాల్ వింగ్ వాలుకు బీటలు రావడంతో అధికారులు కెనాల్ నుంచి నీటి విడుదల నిలిపి వేసి పెట్రోలింగ్ నిర్వహించి బీటలు వచ్చిన ప్రదేశంలో కెమికల్ ట్రీట్మెంట్ చేసి గురువారం రాత్రి నుంచి స్వల్ప స్థాయిలో నీటిని విడుదల చేశారు 2 నెలల క్రితం డొంకరాయి పవర్ కెనాల్ కు గండి పడే మరమ్మతులు గురైన సంగతి తెలిసిందే అధికారులు రూ.కోటి అంచనాతో గండి పనులు పూర్తిచేసి ఇటీవల కెనాల్ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు దశలవారీగా పవర్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసి పరిస్థితిని అధ్యయనం చేస్తూ నీటి విడుదల పెంచసాగారు ఈ క్రమంలో గురు వారం పవర్ కెనాల్ వద్ద వింగ్ వాల్ బీటలు పడినట్లు సిబ్బంది గుర్తించారు వెంటనే పవర్ కెనాల్ ద్వారా నీటి విడుదల నిలిపి వేసి అధికారులు పరిశీలించారు బీటలు వచ్చిన వింగ్ వాళ్లకు ఐరన్ రాడ్ లు సెక్స్ కట్టి కెమికల్ ట్రీట్మెంట్ చేశారు తర్వాత దీనికి కాంక్రీటు పనులు చేయాలని నిర్ణయించారు అదేవిధంగా బీటలు వచ్చిన వింగ్ వాల్ పొడవును పెంచడానికి కూడా అధికారులు నిర్ణయించినట్లు సమాచారం దీనిపై ఎస్ ఈ రామ కోటి లింగేశ్వర రావు వివరణ కోరగా గండి పడిన చోట కొత్త గోడకు పాత గోడకు మధ్య ఖాళీ వచ్చిందని అధికారులతో మాట్లాడి ఆరుగంటలపాటు లైన్ క్లియరెన్స్ తీసుకొని ఈ క్రమంలో ఆ గ్యాప్ ని కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేశామని తెలిపారుConclusion:M Ramanarao
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.