విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు మాసంపల్లిలో.... ఆటోలో తరలిస్తున్న 300 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో మాటువేసిన పోలీసులు... చాకచక్యంగా పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేసి... ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి; 'నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ'