ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి: రవీంద్రనాథ్ రెడ్డి - ఆర్టీసీ కార్మికులపై రవీంద్రనాథ్​ రెడ్డి వ్యాఖ్యలు

కార్మికుల సంక్షేమం కోసం ఆర్టీసీని సీఎం జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారని వైయస్​​ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే...జగన్ మాత్రం ప్రైవేటు సంస్థలను ప్రభుత్వపరం చేస్తున్నారని అన్నారు.

రవీంద్రనాథ్ రెడ్డి
రవీంద్రనాథ్ రెడ్డి
author img

By

Published : Dec 5, 2020, 8:39 PM IST

కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే...రాష్ట్రంలో సీఎం జగన్ మాత్రం ప్రైవేటు సంస్థలను ప్రభుత్వపరం చేస్తున్నారని వైయస్​​ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ సీతమ్మధారలో జరిగిన సంఘ సమావేశంలో పాల్గొన్న ఆయన...ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సంఘాలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పని చేయాలని.. ఉద్యోగ, కార్మిక సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

ఇదీచదవండి

ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో తెదేపా విఫలం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.