ETV Bharat / state

విశాఖలో ఘనంగా రథసప్తమి వేడుకలు - విశాఖ లో ఘనంగా రథసప్తమి వేడుకలు

రథసప్తమి వేడుకలు విశాఖలోని అల్లిపురంలో ఘనంగా జరిగాయి. సంప్రదాయ పద్దతిలో కుంకుమార్చన, దివ్యహారతి, మంత్రపుష్పం సమర్పించారు.

rathasapthami celebrations vishakapatnam
విశాఖ లో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు
author img

By

Published : Feb 1, 2020, 9:22 PM IST

విశాఖలో ఘనంగా రథసప్తమి వేడుకలు

విశాఖ అల్లిపురంలోని వెంకటేశ్వర మెట్ట సూర్యనారాయణ స్వామి సన్నిధిలో రథసప్తమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆగమ సంప్రదాయంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో మంగళధ్వని, వేదపఠన చేశారు. సంప్రదాయ రీతిలో ఉషాఛాయాదేవి సమేత శ్రీసూర్యనారాయణ స్వామికి అభిషేకం, పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన, దివ్యహారతి, మంత్రపుష్పం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:విశాఖ మన్యంలో.. ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.