విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం అటవీప్రాంతంలోని చెరుకుపల్లి సమీపంలో అరుదైన కొండ జెర్రీ కనిపించింది. ఈ జెర్రీ చాలా విషపూరితమైందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దీన్ని పట్టు జెర్రీగా పిలుస్తారని స్థానిక గిరిజనులు చెప్పారు. ఈ జెర్రీ విషం పాము కంటే చాలా ప్రమాదకరమైనదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇదీచూడండి.7 అడుగుల కొండచిలువ చేతిలో జింక బలి