ETV Bharat / state

'రొయ్యలసాగుతో తాగునీరు కలుషితం'

రొయ్యల సాగు కారణంగా తాగునీటి వనరులు కాలుష్యమవుతున్నాయని రాజానగరం గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్​, ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేశారు.

rajanagaram people given letter to tahsildar
తహసీల్దార్​కు వినతిపత్రం అందజేసిన రాజానగరం గ్రామస్థులు
author img

By

Published : Oct 19, 2020, 10:12 PM IST

పాయకరావుపేట నియోజకవర్గం రాజానగరం గ్రామస్థులు తహసీల్దార్​, ఎమ్మెల్యేను కలిశారు. రొయ్యల సాగు చెరువుల కారణంగా తాగునీటి వనరులు జలమయం అవుతున్నాయని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. చెరువుల సాగుకు సంబంధించిన యాజమానులు ఎటువంటి నిబంధనలు పాటించడం లేదని వాపోయారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

'అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.