గులాబ్ తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం ఎయిర్పోర్టు(VISHAKA AIR PORT)లో వర్షపు నీరు చేరింది. కార్లు, ద్విచక్ర వాహనదారులు ఆవర్షపు(RAINS) నీటిలోనే రావాల్సి వచ్చింది. ఉదయం నుంచి ఈ పరిస్థితి నెలకొంది. సాయంత్రానికి కొద్దిగా వర్షపు నీటి ప్రభావం తగ్గుతూ వచ్చింది. విమాన ప్రయాణికులు తమ లగేజిని నీటిలో తడవకుండా లోపలకి తీసుకువెళ్ళడం గగనంగా మారింది.
ఇదీ చదవండి: