విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో భారీ వర్షం కురిసింది. అచ్చంపేట, శరభవరం గ్రామాల్లో ఏకధాటి వాన కురిసింది. నారుమళ్లకు నీరు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి.. మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!