విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలుచోట్ల వర్షం పడింది. చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు ప్రాంతాల్లో బీభత్సమైన గాలులతో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ తీవ్రతకు అల్లడిన ప్రజలు.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి:
Cocktail antibodies: కాక్‌టెయిల్ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు