కరోనా సమయంలో క్వారీ కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా క్వారీ, క్రషర్ కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరు సమీపంలోని సమావేశం నిర్వహించిన సంఘ సభ్యులు... పదో వేతన ఒప్పందం పై క్వారీ యాజమాన్యం దృష్టిసారించాలని కోరారు. 9 వ వేతన ఒప్పందం ముగిసినా...ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ఇదీ చూడండి