స్వతంత్ర సంస్థ చేత సేఫ్టీ ఆడిట్ అనేది తప్పనిసరిగా అమలు చేయడం, సంస్థలో ప్రతి ఒక్క మనిషి ఒక భద్రతా అధికారిగా వ్యవహరించడం ప్రమాదాలు నివారణ దోహదం చేస్తుందని ప్రోఫెసర్ పీజే రావు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి ఫార్మా సిటీలో జరుగుతున్న ప్రమాదాల వరకు ఒక్కొక్క దానికి ఒక కారణం ఉందని వీటిని పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే ఏకైక పోర్టు.. విశాఖ వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుటుందని.. ఇది నిత్యం జరగాలని అభిప్రాయపడుతున్న ప్రొఫెసర్ పీజే రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 10,328 కేసులు నమోదు