విశాఖపట్నం ప్రైవేటు పాఠశాలల ఐకాస ప్రతినిధులు ఎమ్మెల్సీ మాధవ్ ను కలిశారు. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి.. ఆదుకోవాలని కోరారు. వెంటనే 0% వడ్డీతో రుణాలు ఇప్పించాలని కోరారు.
ప్రైవేట్ పాఠశాలల టీచర్లను అసంఘటిత వర్గంగా పరిగణించి వెంటనే ఒక్కొక్కరికి రూ.10,000/ సహాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని విజ్ఞాపనలతో ఓ పత్రాన్ని ఇచ్చారు.
ఇదీ చూడండి: