ETV Bharat / state

ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ పై నిరసనలు తెలుపుతాం.. - AP Latest

Visakhapatnam: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో విశాఖపట్టణంలో పర్యటనలో, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపాలని.. అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాల నేతలు నిర్ణయించారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. నిరసన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని పోలీసుల్ని కోరారు.

labor and public union
అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల నేతలు
author img

By

Published : Nov 6, 2022, 7:06 AM IST

Visakhapatnam: ప్రధాని మోదీ విశాఖ వస్తున్న సందర్భంగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. నిరసన తెలిపేందుకు అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాల నేతలు నిర్ణయించారు. విశాఖలో ఐకాస ఆధ్వర్యంలో రౌంటేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో.. ఈ నెల 9 నుంచి 12 వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. నిరసన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని పోలీసుల్ని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.