విశాఖ జిల్లా ఎ.కొత్తపల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా మందుగుండు సామగ్రి తయారీ చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున మందుగుండు తయారీ సామగ్రి స్వాధీనం చేసుకుని..ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
మరో కేసులో దేవరాపల్లి మండలం నాగయ్యపేటలో ఓ వ్యక్తి నాటుసారా విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అప్పలరాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ సింహాచలం వెల్లడించారు.
ఇదీచదవండి