విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణ సమీపంలోని దారకొండ వద్ద నాటుసారా తయారీ చేస్తున్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరి౦చారు.
500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - నాటుసారా స్థావరాలపై విశాఖ పోలీసులు దాడులు
విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
police raids on natusara centers in visakha dst payakaraopeta