ETV Bharat / state

విశాఖలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి

జాతీయపతాక రూపకర్త పింగళి వెంకయ్య 142వ జయంతి కార్యక్రమాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Aug 2, 2019, 4:06 PM IST

విశాఖలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి

విశాఖలో పింగళి వెంకయ్య 142వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాతనగరంలో 100 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పింగళి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సేవా సంస్థ నిర్వాహకులు కోరారు. పింగళి కుటుంబాన్ని ఆదుకోవాలని.. విద్యార్థులకు ఆయన చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలని కోరారు.

ఇది కూడా చదవండి.

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు

Intro:ap_gnt_46_02_repalle_commissioner_pc_ab_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటునట్లు రేపల్లె మున్సిపల్ కమీషనర్ విజయ సారధి తెలిపారు.గతంలో పట్టణంలో తాగు నీటి ఇబ్బందులున్నాయని.. తాను బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతి రోజు త్రాగు నీరు అందిస్తున్నామన్నారు.అలాగే వర్షాకాలంని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజి కాలువల్లో ఎప్పటికపుడు మురుగు పారేలా పనులు నిర్వహిస్తున్నామన్నారు .ఎక్కడైనా పారిశుధ్య సమస్య ఉన్నట్లు తమకు సమాచారం వస్తే వెంటనే అధికారులను పంపి పరిష్కరిస్తున్నామని కమిషనర్ తెలిపారు.అనధికారికంగా సెల్లార్లలో షాపులు నిర్మించి నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.బర్త్, డెత్ ధ్రువీకరణ పత్రాలకోసం దళారులను కావల్సిన పని లేదనే తనకే నేరుగా అప్లికేషన్ లు అందిస్తే వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు.కార్యాలయంలో ఎవరైనా లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్న నేరుగా చరవాణి నెంబర్ 9849907936 కు తెలపాలని కోరారు.

Body:బైట్..విజయసారధి (రేపల్లె మున్సిపల్ కమీషనర్)

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jillaa ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.